12, జనవరి 2009, సోమవారం

ఏమిటీ గంతులు

ఏమిటీ గంతులు?
అవును అచ్చమైన తెలుగులో పలకరించినపుడు ఆ అనుభూతికి ఒళ్ళు పులకరిస్తే గంతులు కాక మరేమిటి ?
మీరు ఎప్పుడైనా ఆ ఆనందాన్ని సొతం చేసుకున్నారా! అనుభూతిని ఆస్వాదించారా !
లేదంటే ఈ జీవితానికి ఏదో కోల్పోయినట్టే !
రండి .మేల్కోండి. అమ్మ పాల కమ్మనైన తెలుగు ను ఆస్వాదించండి.
తల్లి భాష ఖ్యాతిని తరతరాలకు పంచండి.